ఈరోజు బంగారం కొనాలని భావిస్తున్న వారికి అదిరిపొయె గుడ్ న్యూస్.. ఈరోజు పసిడి ధరలు భారీగా తగ్గాయి. నిన్నటి ధర తో పొలుస్తె ఈరోజు ధరలు భారీగా కిందకు దిగివచ్చాయి. బుధ, గురువారం తగ్గిన ధరలు నేడు మార్కెట్ లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గినట్లు అంథర్జాతీయ మార్కెట్ లో కూడా పసిడి ధరలు తగ్గాయి. నేడు వెండి ధరలు నిన్నటితో పోలిస్తే కాస్త పెరిగినట్లు తెలుస్తుంది. దాంతో వరుసగా పసిడి ధరలు తగ్గడంతో ఆభరణాలు కొనేవారి సంఖ్య కూడా ఈరోజు ఎక్కువ అయ్యింది.
ఈరోజు మార్కెట్ లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చుద్దాము.. మొత్తానికి ఈరోజు బంగారం ధరలు 400 వరకూ థగ్గిందని నిపుణులు అంటున్నారు.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 వుండగా, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380 కొనసాగుతుంది..కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 వద్ద వుంది.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 క్షీణించింది.
ఇది ఇలా ఉండగా, పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,760, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 వద్ద ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970గా ఉందని అంటున్నారు. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 కు చేరింది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల ధర రూ.49,970 ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇక నేడు మార్కెట్ లో వెండి ధరలను చూస్తె.. ఈరోజు మార్కెట్ లో ధరలు పెరిగాయి. నిన్న 400 మేర తగ్గితే నేడు మాత్రం రూ.200 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.68,000కు చేరింది.. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..