గుడ్ న్యూస్.. జెన్‌పాక్ట్‌ కంపెనీలో ఉద్యోగాలు?

Purushottham Vinay
ఫేమస్  సాఫ్ట్‌వేర్‌  దిగ్గజ కంపెనీ అయిన జెన్‌పాక్ట్‌ కంపెనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ని జారీ చేయడం జరిగింది. ఇక ఈ బిజినెస్‌ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ కంపెనీ హైదరాబాద్‌ బ్రాంచ్‌లో ఉన్న ప్రాసెస్‌ అసోసియేట్‌ పోస్టులను భర్తీ చేయనుంది.ఇక ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? వంటి పూర్తి వివరాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల విద్యా అర్హతల విషయానికి వస్తే వారు ఖచ్చితంగా కూడా ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇంకా అలాగే దీంతో పాటు మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కూడా వారు కలిగి ఉండాలి. అది కూడా వారు కేవలం మాట్లాడడంలోనే కాకుండా రాయడంలో కూడా మంచి నైపుణ్యం అనేది ఉండాలి. కొన్ని సందర్భాల్లో వారు ఖచ్చితంగా వీకెండ్స్‌లో కూడా పనిచేయాల్సి ఉంటుంది.


కస్టమర్‌ హాండ్లింగ్‌ ఇంకా అలాగే కొత్త విషయాలను కూడా నేర్చుకునే ఉత్సాహం ఉండాలి.ఇక ఈ పోస్టులకు ఆసక్తి ఇంకా అలాగే అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.ఈ పోస్టులకు అప్లై చేసుకునే క్రమంలో విద్యార్హతలను ఖచ్చితంగా కూడా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఇక జెన్‌పాక్ట్ కంపెనీ విషయానికొస్తే.. అమెరికాకు చెందిన ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌ నగరంలో ఉంది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా కూడా మొత్తం 30 దేశాల్లో సుమారు 800 మంది క్లైంట్స్‌ ఉన్నారు. ఇక ఇండియాలో అయితే జెన్‌పాక్ట్ క్యాంపస్‌లు బెంగళూరు, గోర్గావ్‌, జైపూర్‌, కోల్‌కతా, ముంబై ఇంకా అలాగే నోయిడాతో పాటు హైదరాబాద్‌లో పోచారం ఇంకా ఉప్పల్‌లో ఉన్నాయి. కాబట్టి ఆసక్తి ఇంకా అలాగే అర్హతలు వున్న అభ్యర్థులు ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.ఈ కంపెనీలో జాబ్  వస్తే ఖచ్చితంగా మంచి జీతాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: