శుభవార్త: టెన్త్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు?

Purushottham Vinay
ఇక కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ముంబైలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC)లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పడ్డాయి.ఇది సుదీర్థ కాలంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది మంచి శుభవార్త అనే చెప్పాలి.అలాగే దీని కోసం BARC ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ ఇంకా అసిస్టెంట్ డ్రైవర్ (BARC Recruitment 2022) పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను కోరింది. ఈ పోస్ట్‌లకు (BARC Recruitment 2022) దరఖాస్తు చేయాలనుకునే ఆసక్తి ఇంకా అలాగే అర్హత గల అభ్యర్థులు BARC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ (BARC Recruitment 2022) వచ్చేసి జూలై 31 అని ఖచ్చితంగా గుర్తుంచుకోండి.ఇంకా ఇది కాకుండా, అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు (BARC Recruitment 2022) లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా నేరుగా దరఖాస్తును చేసుకోవచ్చు. ఇంకా అలాగే, ఈ లింక్ ద్వారా BARC రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ PDF, మీరు అధికారిక నోటిఫికేషన్ ను కూడా క్లిక్ చేసి చూడవచ్చు.


ఈ రిక్రూట్‌మెంట్ (BARC రిక్రూట్‌మెంట్ 2022) ప్రక్రియలో మొత్తం కూడా 89 ఖాళీలు భర్తీ చేయబడతాయి.వర్క్ అసిస్టెంట్ కి గుర్తింపు పొందిన బోర్డు నుండి ఖచ్చితంగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.స్టెనోకి ఇంగ్లీష్ స్టెనోగ్రాఫ్‌లో నిమిషానికి కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంకా అలాగే నిమిషానికి 30 పదాల టైపింగ్ వేగం అనేది ఉండాలి.ఇంకా అలాగే డ్రైవర్ కి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.ఇంకా అలాగే చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి.ఇక వర్క్ అసిస్టెంట్ కి 18 నుండి 27 సంవత్సరాలు ఉండాలి.ఇంకా అలాగే స్టెనోకి 18 నుండి 27 సంవత్సరాలు ఉండాలి.ఇంకా డ్రైవర్ కి 18 నుండి 27 సంవత్సరాలు ఉండాలి.ఇక BARC రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు రుసుము విషయానికి వస్తే..అభ్యర్థులు రూ. 100/- చెల్లించాలి.ఇంకా BARC రిక్రూట్‌మెంట్ 2022 జీతం విషయానికి వస్తే..స్టెనోకి రూ. 25,500/-, డ్రైవర్ కి రూ. 19,000/-, వర్క్ అసిస్టెంట్ కి రూ. 18,000/-

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: