SSC MTS పేపర్ 2: అడ్మిట్ కార్డ్ విడుదల!

Purushottham Vinay
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుక్రవారం రాబోయే SSC పరీక్ష కోసం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్-టెక్నికల్) లేదా SSC MTS టైర్ 2 అడ్మిట్ కార్డ్ 2020ని విడుదల చేయడం జరిగింది.ఇంకా అలాగే దీనికి అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ MTS టైర్ 2 అడ్మిట్ కార్డ్‌లను అధికారిక వెబ్‌సైట్ అయినా - ssc.nic.in వెబ్ సైట్ నుండి అడ్మిట్ కార్డ్ ని ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. SSC MTS పేపర్ 2 పరీక్ష మే 8, 2022న నిర్వహించబడుతుంది. SSC కూడా SSC ER వెబ్‌సైట్ (sscer.org)లో దరఖాస్తు స్టేటస్ ని విడుదల చేసింది.SSC MTS పేపర్ 1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ దరఖాస్తు స్టేటస్ ని చెక్ చేయవచ్చు. ఇంకా అలాగే SSC అధికారిక ప్రాంతీయ వెబ్‌సైట్ నుండి SSC MTS పేపర్ 2 అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందువల్ల, ముందుగా SSC MTS టైర్ 2 అప్లికేషన్ స్టేటస్ ని చెక్ చేసి, ఆపై హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి కొనసాగించాలని సూచించబడింది. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇక్కడ ఇవ్వబడిన దశల వారీ ప్రక్రియను చూడవచ్చు.


SSC MTS టైర్ 2 అడ్మిట్ కార్డ్ 2020: డౌన్‌లోడ్  ఎలా చెయ్యాలి?


దశ 1: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి - ssc.nic.in.

దశ 2: హోమ్‌పేజీలో, అడ్మిట్ కార్డ్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

దశ 3: '08/05/2022న నిర్వహించబడే మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామినేషన్ 2020 (పేపర్-II) కోసం స్టేటస్ / డౌన్‌లోడ్ అడ్మిట్ కార్డ్' అని ఉన్న నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి.

దశ 4: మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్, తల్లి పేరు ఇంకా అలాగే పుట్టిన తేదీని కూడా నమోదు చేయండి.

దశ 5: మీ SSC MTS టైర్ 2 అడ్మిట్ కార్డ్ 2020 మీ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.

దశ 6: భవిష్యత్ సూచనల కోసం కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ ఔట్ కాపీని తీసుకోండి.


కాబట్టి ఆసక్తి ఇంకా అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్-టెక్నికల్) SSC MTS (Non Technical) పోస్టులకి అప్లై చేసుకున్న అభ్యర్థులు పై దశలను జాగ్రత్తగా పాటించి అడ్మిట్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

SSC

సంబంధిత వార్తలు: