కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీలు..? అది కూడా మన తెలుగు రాష్ట్రం లోనే ..!

Divya

భారత ప్రభుత్వ రంగ సంస్థలో భాగంగా  బొల్లారం( సికింద్రాబాద్) లో ఉన్న  ఏఎఫ్ఎస్ హాకింపేట కు చెందిన కేంద్ర విశ్వవిద్యాలయ ఒప్పంద ప్రతిపాదన కింద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అది ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
పోస్టులు : పీజీటీ , టీజీటీ, స్టాఫ్నర్స్, పీఆర్టీ, యోగా టీచర్, కౌన్సిలర్  తదితర పోస్టులు ఉన్నాయి.
 విద్యార్హతలు:
1. పీజీటీ : సంబంధిత స్పెషలైజేషన్ లొ బీఈడీ, బీఈ / బీటెక్,  బీఎస్సీ, ఎంసీఏ,ఎంఏ  / ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.
వేతనం: నెలకు రూ.27500 చెల్లిస్తారు.
2.టీజీటీ : సంబంధిత స్పెషలైజేషన్ లో నాలుగేళ్లు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉత్తీర్ణత.
వేతనం: నెలకు రూ.26250 చెల్లిస్తారు
3.ప్రైమరీ టీచర్లు : పదవ తరగతి, ఇంటర్మీడియెట్, డిప్లమా, డిగ్రీ ఉత్తీర్ణత.
వేతనం : నెలకు  రూ.21250 చెల్లిస్తారు.
4. కంప్యూటర్ ఇన్స్పెక్టర్ : సంబంధిత స్పెషలైజేషన్ లో   బీఈ / బీటెక్, బీఎస్సీ,  పీజీ డిప్లమా ,ఎంఎస్సి ఉత్తీర్ణత.
వేతనం: నెలకు రూ. 21250 నుంచి రూ.26250 చెల్లిస్తారు.
5.పీ ఆర్ టీ : బ్యాచిలర్ డిగ్రీ( డ్యాన్స్ ) ఉత్తీర్ణత.
వేతనం: నెలకు రూ.21250 చెల్లిస్తారు.
6.గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కోచ్ : డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత.
 వేతనం: నెలకు రూ.21250 చెల్లిస్తారు.
7. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్: డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణత.
 వేతనం: నెలకు రూ.21250 చెల్లిస్తారు.
8.డాక్టర్: ఎంబిబిఎస్ ఉత్తీర్ణత.
 వేతనం: రోజుకు రెండు గంటలు చెప్పున. రూ.1000 వరకు చెల్లిస్తారు.
9.నర్స్ : బీఎస్సీ, డిప్లమా (నర్సింగ్)ఉత్తీర్ణత.
 వేతనం: రోజువారి రూ.750 వరకు చెల్లిస్తారు.
10.కౌన్సిలర్ : బిఏ/ బిఎస్సి ( సైకాలజీ )ఉత్తీర్ణత.
 వేతనం : నెలకు రూ.26250 చెల్లిస్తారు.
11. యోగా టీచర్ : గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
 వేతనం:నెలకు రూ.21240 చెల్లిస్తారు.
12. డేటా ఎంట్రీ ఆపరేటర్: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. హిందీ,ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది.
వేతనం: నెలకు రూ.15000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీలు :11,12-03-2021
ఇంటర్వ్యూ నిర్వహించు ప్రదేశం : కె.వి బొల్లారం, అలెన్ బైలెన్స్, జే జే నగర్, యాప్రాల్,  సికింద్రాబాద్-500087.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: