
ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు.. ఆపై ఉద్యోగమూ చూపిస్తారు..
అర్హత : పదవ తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్
పత్రాలు : విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డ్, 3 ఫోటోలు
వయస్సు: 18 - 40 సంవత్సరాలు.
మరిన్ని వివరాలకు : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ &మీడియం ఎంటరైజస్ (ni-msme) nt-msme/ (భారత ప్రభుత్వ MSME మంత్రిత్వ శాఖ యొక్క సంస్థ) 'యూసఫ్ గూడ, హైదరాబాద్ - 500045 ను సంప్రదించండి ఫోన్ నెంబర్లు :040-23633244, 211, 9121336262, 9121336565