మిమ్మల్ని వదలం.. బ్రిటన్‌కు రష్యా వార్నింగ్‌?

రష్యా కి సంబంధించిన ఒకప్పటి అధ్యక్షుడు మెద్వదేవ్ ఇప్పుడు తాజాగా హెచ్చరిక జారీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎవరికి అంటే ఆయన బ్రిటన్ దేశానికి హెచ్చరిక జారీ చేస్తున్నారట. ఒకప్పుడు రష్యాకి ఆయన అధ్యక్షుడుగా ఉన్నప్పుడు పుతిన్ ఆయన వద్ద పనిచేసేవారట. అయితే ఇప్పుడు విశేషమేమిటంటే ఇప్పుడు ఈ మెద్వదేవ్‌ పుతిన్ దగ్గర పని చేస్తున్నారట. ఇప్పుడు ఈయన సైనిక హెడ్ గా పనిచేస్తున్నారట.

ఇంకా యుద్ధాలకి సంబంధించిన వ్యూహకర్తగా కూడా పనిచేస్తున్నారట ఆయన. అయితే ఆయన ఇప్పుడు తాజాగా బ్రిటన్ కు ఒక తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారని తెలుస్తుంది. రష్యా ఉక్రెయిన్ మీద చేస్తున్న యుద్ధం వాళ్ల ఉద్దేశంలో మిలటరీ ఆపరేషన్ అయితే అమెరికా యూరప్ దేశాల విషయంలో మాత్రం యుద్ధం. అమెరికా యూరప్ దేశాలు తాము యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం లేదని చెప్తూనే, ఉక్రెయిన్ కు భారీ యుద్ధ విమానాలు ఇంకా యుద్ధ ట్యాంకులు కూడా అందిస్తున్నట్లుగా తెలుస్తుంది.

ఈ ప్రాసెస్ అంతటిలో కీలకమైన పాత్ర పోషిస్తుంది బ్రిటన్. దీని తెర వెనక అమెరికా ఉంటే తెర మందం మాత్రం బ్రిటన్ పైకి కనిపిస్తూ ఉంటుంది. ఉక్రెయిన్ ఇప్పుడు మాస్కో పైన దాడి చేసింది. బెల్ క్రీమ్ పైనా దాడి చేసింది. ఏదైనా తేడా జరిగి  క్రెమ్లిన్ లాంటి‌ భవనం ఏదైనా కూలి ఎవరికైనా ఏదైనా జరిగిందంటే మేము దాన్ని తీవ్రంగా పరిగణిస్తాం. దానికి పర్యవసరంగా ఉక్రెయిన్ పై ఎలాగు దాడి చేస్తాం.

దానితోపాటు బ్రిటన్ పై కూడా దాడి చేస్తామంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది. అయినా ఒక రకంగా అది అణు దాడి కూడా అవ్వచ్చు అని ఆయన బ్రిటన్ తో పాటు ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నిటిని భయపెట్టేస్తున్నారు. ఇప్పటికే అమెరికా, జపాన్ మధ్యన హిరోషిమా అణుబాంబు విధ్వంసం అన్నది గతంలో జరిగినట్లుగా మనకు తెలుసు. ఇప్పుడు ఈయన మళ్ళీ గతాన్ని గుర్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: