హెరాల్డ్ ఎడిటోరియల్: కడుపు మంట రాజకీయం

ఒకరు ఎదుగుతుంటే సహజంగా పక్క వారికి కాస్త కడుపు మంటగా ఉండడం సహజం. ఎదుటివాడు మనల్ని మించి ఎదగకూడదు అనే భావం ఎక్కువమందిలో ఉంటుంది. ఇక ఇది రాజకీయాల్లో అయితే చెప్పనక్కర్లేదు. రాజకీయాల్లో ఉన్నవారు ఎవరికీ వారు తామే గొప్ప అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. గెలిచినా ఓడినా తమదే పై చేయి అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. తమ డాబు, దర్పం ఎక్కడా తగ్గకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. రాజకీయాల్లోనూ, రాజకీయ నాయకుల్లోనూ ఇది సర్వ సాధారణంగా ఉండే లక్షణమే. అది కొంతవరకు ఉంటే ఫర్వాలేదు కానీ మితిమీరితేనే ప్రజలకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. నాయకుల కడుపు మంట ఎక్కువ అయితే ఎక్కువ నష్టపోయేది సదరు నాయకులే కాదు ప్రజలు కూడా.


ఏపీ విషయానికి వస్తే ఈ కడుపు మంట రాజకీయం మితి మీరిపోయినట్టుగా కనిపిస్తోంది. తాము అధికారంలో ఉండగా ప్రజలకు ఏమి చేసాము అన్న సంగతి మరిచిపోయి మరీ ఇప్పుడు చిత్తశుద్ధితో ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న ప్రతి పథకాన్ని అడుగడుగా అడ్డుకునేందుకు
ReplyForward

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: