పాక్‌లో శారదా శక్తి పీఠం.. ఇండియా దారి సాధిస్తుందా?

పాకిస్తాన్ ఒకప్పుడు హిందూ దేశంలోని భాగమే. భారతదేశపు హిందూ ధర్మానికి, బౌద్ధ ధర్మానికి, లేదా సిక్కు ధర్మానికి సంబంధించిన ముఖ్యమైన ప్రదేశాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు పంజాబ్ నుండి కత్తర్పూర్ కి వెళ్లే హైవే దారిలో అక్కడ గురుద్వార్ కి వెళ్లొచ్చు. హిందువులకు అతి పవిత్రమైన శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి శారదా శక్తిపీఠం అక్కడ ఉంది. ఒకప్పుడు నలంద తక్షశిల తో పాటు సమానంగా 5లక్షల మంది విద్యార్థులు చదువుకున్నటువంటి ప్రాంతం.

ఆ తర్వాత దానిపై ముస్లింలు దండయాత్ర చేసి వేలకొద్ది తాళపత్ర గ్రంథాలను ధ్వంసం చేసి, తగలబెట్టేసిన పరిస్థితి. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించడానికి చర్యలు జరిగుతున్నాయి, పునరుద్ధరిస్తున్నారు. ఇప్పుడు అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉండడం వల్ల దాని దగ్గరికి ఒక దారి ఏర్పాటు చేయడం ఒకటి, మరొకటి ఈ కర్తార్పూర్  లో గురుద్వార్ కు సంబంధించిన వ్యవహారం అది. గతంలో జరిగినటువంటి గురుద్వారా దర్బార్ సాహెబ్ పాకిస్తాన్ లో ఉంటుంది.

అక్కడికి వెళ్ళేటటువంటిది గురునానక్ కు సంబంధించిన, సిక్కుల ఫౌండర్ గమ్యానికి సంబంధించినటువంటి ప్రాంతం కాబట్టి అక్కడికి వెళ్ళేటటువంటి రోడ్డుకి, పంజాబ్ నుండి గురుద్వారా సాహెబ్ వరకు ఈ రెండింటికి మధ్య 4.7కిలోమీటర్ల దూరం ఉంది. అప్పట్లో పాకిస్తాన్ తో మాట్లాడి ఓకే చేయించారు. ఇప్పుడు దీనికి పాకిస్తాన్ ని అడుగుతుంటే 10కిలోమీటర్ల దూరం ఉంది. ఐదువేల సంవత్సరాల క్రితం నాటి శారద శక్తిపీఠానికి దారి వేయడానికి కేంద్రం సిద్ధమని అమిత్ షా ప్రకటించారు.

పాకిస్తాన్ తో మాట్లాడుతున్నామన్నారు. అయితే ఇక్కడ పాకిస్తాన్ తెలివైన ఎత్తుగడ వేసింది అదేంటయ్యా అంటే పాకిస్తానీయులు కాశ్మీర్లోని శ్రీనగర్లోని హజ్రత్ బల్ దర్గాలోకి వస్తారు. దానికి మీరు ఫ్రీగా అనుమతులు ఇవ్వండి అప్పుడు మేము దానికి అనుమతులు ఇస్తాము అంటూ బేరం పెడుతుంది. వాళ్ళు అక్కడ ఉగ్రవాదులను వీళ్ళ ముసుగులో వచ్చి పెట్టేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మన ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: