పొత్తులపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు?

ఏపీలో అప్పుడే రాజకీయం వేడెక్కుతోంది. టార్గెట్ 2024 మొదలైపోయింది. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో జత కడుతున్నారనేది చాలా కీలకమైన అంశం.. ఇప్పుడు ఈ అంశంపై పార్టీల అధినేతలు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలలో పార్టీల పొత్తులు సహజమంటున్న చంద్రబాబునాయుడు.. అయినా ఇప్పటి నుంచి పొత్తుల గురించి మాట్లాడుకోవడానికి ఇంక సమయం ఉందని అభిప్రాయపడ్డారు.

పవన్ కళ్యాణ్, జగన్ వేర్వేరుగా పొత్తులపై మాట్లాడిన విషయాలపై చంద్రబాబు చిత్తూరులో స్పందించారు. రాజకీయ పార్టీలకు పొత్తులు అనేది సర్వ సాధారణం అంటున్నారు చంద్రబాబు.  జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా పొత్తులు పెట్టుకోలేదా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఆయన కన్నా పెద్దా జగన్ అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. వైఎస్సార్‌ పొత్తులు పెట్టుకున్నారని గుర్తు చేయడం ద్వారా వైసీపీ నేతలను డిఫెన్సులో పడేయాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో చంద్రబాబు ఆదివారం విస్తృతంగా పర్యటించారు.

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరు లో మాజీ మంత్రి gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల గోపాలకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న చంద్రబాబు.. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో పలువురు టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లి మరీ వారిని పరామర్శించారు. శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న ఊరందూరు చేరుకొని మాజీ మంత్రి gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల గోపాలకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల అంత్యక్రియల్లో చంద్రబాబు నాయుడు.. ఆయన పాడి మోసి బొజ్జలకు ఘన నివాళులు అర్పించారు.

తాను gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల మరణం ద్వారా ఆప్త మిత్రున్ని కోల్పోయానని, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల లేని లోటు భర్తీ చేయలేమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.  తను ఏం మాట్లాడినా gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల ఓర్చుకునే వారు కాదని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ఏనాడూ తనను ఏది కోరలేదని చంద్రబాబు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: