సముద్రంలో వేట.. ఒక్కసారిగా బరువెక్కిన వల.. ఏంటో అని తెరిచి చూస్తే?

praveen
సాధారణంగా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రతిరోజు ఎన్నో సవాల్లు ఎదురవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే  ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టి మరి ఈ సముద్రంలో వేటకు వెళ్తూ ఉంటారు. ఇక అది తప్ప వారికి వేరే జీవనోపాధి ఉండదు. కాబట్టి ఎంతటి రిస్క్ అయినా చేయడానికి సిద్ధపడిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక సముద్రంలో కిలోమీటర్ల దూరం లోపలికి వెళ్ళినప్పుడు ఏకంగా భారీగా అలలు వస్తే ఏకంగా ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బ్రతుకుతూ ఉంటారు. ఇంకొన్నిసార్లు ఇక మత్స్యకారులకు అదృష్టం వరిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 ఏకంగా ఖరీదైన ఔషధ గుణాలు ఉన్న చేపలు దొరికే అవకాశం కూడా ఉంటుంది. అదే సమయంలో ఇక ఎన్నో రకాల పరిస్థితులు సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులకు సవాల్ చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే బయటకు ఎంతో ప్రశాంతంగా కనిపించే సముద్రం కొన్ని కొన్ని సార్లు అల్లకల్లోలానికి గురవుతూ ఉంటుంది. ఇక సముద్రం విశ్వరూపం చూసినప్పుడు ఎవ్వరి వెన్నులో అయినా వణుకు పుడుతూ ఉంటుంది అని చెప్పాలి. కానీ ఇక చేపలు పట్టడం తప్ప వేరే పని తెలియని మత్స్యకారులు మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో కూడా సముద్రంలో వేటకు వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు.

 అయితే ఇక్కడ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. అయితే వల ఒక్కసారిగా బరువుగా మారింది. దీంతో వారి పంట పండింది అని సంతోషపడ్డారు. కానీ వల తెరిచి చూస్తే మాత్రం ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది  రాంబిల్లి మండలం వాడపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు వేటకు వెళ్లగా.. వల బరువుగా మారడంతో ఆనందంతో ఊగిపోయారు. అతి కష్టం మీద వలను ఇక ఒడ్డుకు తీసుకువచ్చి తెరిచి చూశారు  కానీ ఇంతలో షాక్  ఎందుకంటే ఆ వలలో చేపలకు బదులు భారీ తిమింగళం కనిపించింది. అది కూడా ప్రాణాలతో.  దీంతో ఒక్కసారిగా షాక్ అయిన మత్స్యకారులు ఆ తిమింగలాన్ని సముద్రంలోకి వదిలేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: