ఆమెకు 30, అతనికి 19.. రాత్రంతా ఎంజాయ్ చేశారు.. కానీ తెల్లారేసరికి?
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది. ఆమె వయసు 30. పెళ్లి అయి పోయింది పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి సమయం లో ఎంతో బాధ్యత గా ఉండాల్సింది పోయి 19 ఏళ్ల కుర్రాడి మీద మనసు పారేసుకుంది. భర్త లేని సమయం లో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని రాస లీలలు కొనసాగిస్తూ వచ్చింది. రాత్రంతా ఎంజాయ్ చేశారు కానీ ఉదయం లేచేసరికి మాత్రం ఊహించని షాక్. సదరు మహిళ దారుణ హత్య చేయబడింది. చంపింది ఎవరో కాదు ఏకం గా సుఖం ఇస్తాడు అనుకున్న ప్రియుడే కావడం. ఈ ఘటన చత్తీస్గఢ్ వెలుగులోకి వచ్చింది.
వివాహిత 19 ఏళ్ల యువకుడు కూడా అక్రమ సంబందం నేపథ్యంలో రాత్రంతా తప్ప తాగారు. రాత్రంతా ఫుల్గా ఎంజాయ్ చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు లేచి తన దారిన తాను వెళ్లిపోయేందుకు యువకుడు ప్రయత్నించగా సదరు మహిళా ఎందుకో అతన్ని అడ్డుకుంది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహం పట్టలేకపోయిన యువకుడు వచ్చి ఆమెపై దాడి చేశాడు. చంపేసి ఇంట్లోనే పాతిపెట్టేందుకు ప్రయత్నించాడు. స్థానికులకు అప్పటికే అనుమానం రావడంతో మృతదేహాన్ని వదిలేసి పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.