భర్తకు గంజాయి అలవాటు.. భార్య చేసిన పనికి అందరూ షాక్?
ఇక తాను పడుతున్న బాధను సోదరుడికి చెప్పుకున్నా సదరు మహిళ.. ఓ గ్యాంగ్ కు సుపారీ ఇచ్చి మరీ భర్తను దారుణంగా హత్య చేయించింది. ఈ ఘటన విశాఖ జిల్లాలో వెలుగులోకి వచ్చింది గంభీరం పంచాయితీలో పైది రెడ్డి అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇక ఇటీవల ఆకస్మాత్తుగా దారుణ హత్యకు గురయ్యాడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో భార్య, ఆమె తమ్ముడు తో పాటు మరో ఆరుగురిని కూడా అరెస్టు చేశారు.. పైది రెడ్డి గంజాయికి కి బానిస గా మారి పోయాడు అని గతంలో ఓసారి గంజాయ్ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించాడూ అన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు.
భార్య కొండలమ్మాను మానసికంగా శారీరకంగా వేధించడం కారణంగానే ఇక భార్య హత్య చేసింది అన్న విషయం కూడా విచారణలో తేలింది. ఈ క్రమంలోనే తన సోదరుడు శ్రీనివాస్ రావుకు తన బాధ చెప్పగా సూపారి గ్యాంగ్ కు 400000 ఇచ్చి హత్య చేయించాడు. పక్కా ప్లాన్ ప్రకారమే సుపారీ గ్యాంగ్ పైడిరెడ్డి ని హత్య చేసింది ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని భార్యను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటపెట్టింది భార్య..