మనుషులు రాను రాను దారుణంగా మారుథున్నారు. ఎంతగా అంటే వాళ్ళ రాక్షస ఆనందం కోసం పక్క వాళ్ళను బలి ఇచ్చేలా మారిపొయారు. ఇంకా ఎన్నో తప్పులను చెస్తున్నారు. తప్పులు చెస్తె ఎప్పుడైనా వాటికి శిక్షలు అనుభవించక తప్పదు. ఇప్పుడు ఒక అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యా భర్తలు ఇద్దరు ఎప్పుడూ పోర్న్ వీడియోలను చూస్తూ వస్తున్నారు. అంతేకాదు వారి వికృత ఆనందం కోసం పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తూ వస్తున్నారు.. కాగా, ఈ విషయం పై పోలీసులు కూడా వారికి గతంలో శిక్షలు అమలు చేశారు..
అయిన కుక్క బుద్ది వంకర అనే విధంగా ఉన్నారు.. అప్పటి కన్నా కూడా ఇప్పుడు మరో వింత ఘటన వెలుగు చూసింది. భర్త వీర్యంతో కేక్ చేసి పిల్లలకు పెట్టింది. ఛీ..ఛీ.. ఇది నిజంగానే దారుణం అని చెప్పాలి. ఆ తర్వాత ఎం జరిగింది అనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వివరాల్లొకి వెళితే.. యూఎస్‌కు చెందిన ఓ స్కూల్ టీచర్ దారుణానికి ఒడిగట్టింది. వెస్ట్‌సైడ్ జూనియర్ హై స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న సింథియానా పెర్కిన్స్ భర్త డెన్నిస్ స్పెర్మ్‌తో కప్ కేక్స్ తయారుచేసి విద్యార్థులకు తినిపించింది. వినడానికి ఎంత దారుణంగా వుందో కదా..కానీ ఇది నిజం..
డెన్హమ్ స్ప్రింగ్‌కు డెన్నిస్-సింథియానా జంట 13ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలతో పోర్న్ వీడియోలు చిత్రీకరించినందుకుగాను 2019లో అరెస్ట్ చేయబడ్డారు. సదరు వ్యక్తికి తెలియకుండా ప్రైవేట్ పార్ట్స్ చిత్రీకరించారనే, అలాగే సెకండ్ డిగ్రీ రేప్ కు పాల్పడుతున్నారనె ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. కాగా, ఈ ఆరోపణలు, అరెస్ట్ తర్వాత స్కూల్ టీచర్‌గా రిజైన్ చేసిన ఆమె భర్త నుంచి విడాకులు కావాలని కోరింది. భర్త తనను మానిప్యులేట్ చేసి ఈ నేరాలు చేయించాడని తెలిపింది. ఈ క్రమంలో సింథియా 72 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవించవచ్చు. మొత్తానికి ఈ నేరం సంబంధించిన విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.