స్నేహితులతో భార్య ప్రైవేట్ పార్ట్ పై కాల్చి.. ఆపై దారుణం..
ఫ్రెండ్స్ తో కలిసి భార్యను అతి కిరాతకంగా ప్రైవేట్ పార్ట్ ల పై కాల్చి అత్యాచారం చేశాడు. అందరు కలిసి గ్యాంగ్ రేప్ చేయడం తో ఆమె పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన నిజంగానే దారుణం. పెళ్ళాం పై ఇలా ప్రవర్థించాడు. ఆ మహిళా పరిస్థితి తెలుసుకున్న కొందరు కంటతడి పెడుతూన్నారు.భార్య ప్రైవేట్ పార్ట్ పై కాల్చుతూ ఫ్రెండ్స్ తో కలిసి గ్యాంగ్ రేప్ చేసాడు. తన భర్త తో పాటుగా మరో నలుగులురు ఆమె పై అతి దారుణంగా రేప్ చేశారు.
వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన ఇండోర్ లో వెలుగు చూసింది.మ్యాట్రిమోనియల్ సైట్లో చూసి తర్వాత వివాహం చేసుకుంది. అయితే అతడికి అప్పటికే పెళ్లి విషయాన్ని గొప్యంగా ఉంచాడు. అప్పటి నుంచి నరకాన్ని చూపించారు. తన ఫ్రెండ్స్ తో కూడా స్పెండ్ చెయాలని కోరాడు.ఫాంహౌజ్లో ఆమెను బంధించాడు. ఈ క్రమంలో తన భార్త, అతని స్నేహితులు కలిసి అత్యచారానికి పాల్పడ్డారని, రాక్షసులుగా ప్రవర్థించారని, అంతటి తో ఆగకుండా తన ప్రైవేట్ పార్ట్ ల పై సిగరెట్ లతో కాల్చి నరకాన్ని చూపించాడని వాపొయింది. కట్టుకున్న భర్తే తన పాలిట కాల యముడు గా మారడం అమానుషం..