దారుణం: ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం..!

N.ANJI
సమాజంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరు కామాంధుల ఆగడాలకు బలైపోతున్నారు. తాజాగా ఇదే కోవలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ వ్యక్తి ఏడేళ్ల  బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలోని కటోల్ తహసీల్‌లో ఓ గ్రామానికి చెందిన 7 ఏళ్ల బాలిక ఇంటికి సమీపంలో ఉన్న {{RelevantDataTitle}}