రుచికరమైన టమాట కూర ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... రుచికరమైన టమాట గ్రేవీ అంటే అందరికి చాలా ఇష్టం. అయితే ఇక్కడ రెగ్యులర్ గా కాకుండా టమాట గ్రేవీలో బఠాణి కూడా జోడించి కలిపి చేసుకుంటే వచ్చే మజానే వేరు. ఇది చాలా సులభంగా, తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన బఠాణి టమాటా కర్రీ ఎలా తయారు చెయ్యాలో తెలుసుకుందాం రండి...
ముందుగా బాణలిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇంగువ, జీరా, పచ్చిమిర్చి, టొమాటో ప్యూరీ వేసి, టొమాటో పచ్చి వాసన పోయే వరకు అన్ని పదార్థాలను వేయించాలి.నీరు ఉడకడం ప్రారంభమైన తర్వాత, అందులో పచ్చి బఠానీలను వేసి 5 నుండి 6 నిమిషాలపాటు ఉడికించాలి. గ్రేవీ చిక్కగా ఉండటానికి బాణలిలో ఉడుకుతున్న కూరగాయలలో, కొంత భాగాన్ని మాష్ చేయండి.ఇక తరువాత గ్రేవీలో బటాణీ లను బాగా కలపండి. తరువాత పైన ఇంకా మరింత రుచి కోసం కొత్తిమీరని కూడా జోడించి బాగా కలపండి. ఇక రుచికరమైన టమాటా కూర రెడీ అయిపోనట్లే... ఇలాంటి మరెన్నో కుకింగ్ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: