వైరల్ : మెట్రో ట్రైన్ లో.. అందరి ముందే హస్త ప్రయోగం చేశాడు?

praveen
ఇటీవల కాలంలో మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కొంతమంది ప్రయాణికులు అయితే తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టే విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక యువకుడు అయితే ఏకంగా మెట్రో ట్రైన్ లో పబ్లిక్ లోనే అతను చేసిన నీచమైన పని ప్రస్తుతం అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంది అని చెప్పాలి. అశ్లీల వీడియోలు చూస్తూ ఏకంగా మెట్రో ట్రైన్ లో అందరి ముందే హస్తప్రయోగం చేశాడు సదరు యువకుడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

 అయితే పక్కనే మహిళా ప్రయాణికులు ఉన్నారు అన్న విషయం కూడా పట్టించుకోకుండా సదరు వ్యక్తి ఏదో వీడియోలు చూస్తూ ఇక హస్త ప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. అయితే ఈ తథాంగాన్ని మొత్తం అదే మెట్రో రైల్ లో ప్రయాణిస్తున్న మరొక వ్యక్తి వీడియో తీసి దీనికి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. దాదాపు 5 నిమిషాల పాటు ఇలా మొబైల్ చూస్తూనే హస్తప్రయోగం చేసుకుంటూ కనిపించాడు సదరు యువకుడు.

 ఇక హస్తప్రయోగం చేసిన తర్వాత తనకేం తెలియదు అన్నట్లుగానే తీరిగ్గా కూర్చున్నాడు. అయితే మెట్రో ట్రైన్ లో ఇలాంటి తరహా ఘటన జరగడం సంచలనగా మారిపోయింది. ఇక మెట్రో ట్రైన్ లో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు అని చెప్పాలి. గతంలో ముంబైలోని పరేల్ రైల్వేస్టేషన్లో ప్లాట్ఫారంపై ఒక వ్యక్తి హస్త ప్రయోగం చేస్తున్న వీడియో కూడా గతంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియోలో తొమ్మిది సెకండ్లు మాత్రమే ఉంది. ఈ చిన్న  వీడియో చూస్తేనే అతను ఎంత నీచంగా ప్రవర్తించాడో ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: