పోర్న్ అందుకే చూస్తున్నారట.. సర్వేలో షాకింగ్ విషయం?

praveen
ఇటీవల కాలంలో మొబైల్ వినియోగం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాకుండా ఇక ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో చిన్న నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఇక ఇంటర్నెట్ మాయలోనే మునిగి తేలుతున్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఎంతోమంది ఇక పోర్ణోగ్రఫీకి బానిసలుగా మారిపోతున్నారు. ఏకంగా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో అశ్లీల వీడియోలను చూస్తూ చివరికి చెడు దారిలో వెలుతున్న వారు కూడా నేటి రోజుల్లో చాలామంది కనిపిస్తున్నారు. చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా ఎంతో మంది ఇలా  ఇదే మాయలు మునిగిపోతున్నారు.

 ఇకపోతే ఇటీవలే కామన్ సెన్స్ అనే మీడియా సంస్థ నిర్వహించిన ఒక సర్వే లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి అని చెప్పాలి. ఏకంగా 50% మంది టీనేజర్లు 13 ఏళ్లలోపు ఆన్లైన్లో పోర్నోగ్రఫీ చూస్తున్నారు అన్న విషయం ఈ సర్వేలో వెళ్లడైంది. టీన్స్ అండ్ పోర్నోగ్రఫీ అనే పేరుతో సదరు సంస్థ విడుదల చేసిన సర్వే నివేదికలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. సెప్టెంబర్ 2022లో 13 నుంచి 17 సంవత్సరాల వయస్సు కలిగిన 1350 మంది టీనేజర్లపై సర్వే నిర్వహించింది సదరు సంస్థ.

 అనుకోకుండా తాము ఆన్లైన్లో పోర్న్ చూసామని ఇలాంటి కంటెంట్  ను ఇంటర్నెట్లో చూడాలని ఎప్పుడూ అనుకోలేదు అంటూ తెలిపారు. 63 శాతం మంది గత వారమే పోర్న్ చూసినట్లు అంగీకరించారు. ఇక టీనేజర్లు 44 శాతం మంది మల్టీ ప్లేయర్ గేమ్స్ ద్వారా స్నేహితులైన వారి ద్వారా ఆన్లైన్ పోర్నోగ్రఫీని తెలుసుకుని ఇక ఉద్దేశపూర్వకంగానే వీక్షిస్తున్నారు అన్న విషయం సర్వేలో వెళ్లడైంది. 38% మంది ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ లాంటివి సోషల్ మీడియా సైట్స్ ద్వారా.. 44 శాతం మంది డైరెక్ట్ గా పోర్న్ వెబ్సైట్లోకి వెళ్తున్నారట. అయితే ఇలా పోర్న్ చూసిన వారిలో 50 శాతం మంది తమ సిగ్గు పడుతున్నట్లు అంగీకరించగా.. 67 శాతం మంది మాత్రం అలాంటిదేమీ లేదని.. 45%  మంది యువకులు ఆశ్రిలతో సెక్స్ గురించి కొంత సమాచారాన్ని అందించిందని.. 27% ముందే సెక్స్ ను కచ్చితంగా చూపుతుందని భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: