చైన్ స్నాచింగ్ కేసు విచారిస్తే.. హత్య నిందితులు దొరికారు?

praveen
ఇటీవల కాలం లో ఎక్కడ చూసినా కూడా దొంగల బెడద కాస్త ఎక్కువైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే అటు జనాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం గా ఉంటున్నారు.  అయినప్పటికీ దోపిడీ దొంగలు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు ఎంచుకుంటూ అందిన కాడికి దోచుకు పోతున్నారు అని చెప్పాలి. ముఖ్యం గా ఇటీవల కాలంలో చైన్స్ నాచర్ల బెడదా ఎక్కువ అయి పోయింది. చైన్ స్నాచర్స్ లని పట్టుకునేందుకు అటు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ దొంగల ఆట కట్టిస్తున్నారు.
కాగా చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర ఘరానా దొంగల ముఠాను ఇటీవల టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపు లోకి తీసుకున్నారు. అయితే ఈ కేసును చేదించే క్రమం లో ఎన్నో కేసులకు సంబంధించిన విషయాలు కూడా వెలుగు లోకి వచ్చాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనె {{RelevantDataTitle}}