పేరుకు స్విగ్గీ.. కానీ సప్లై చేసేది మాత్రం..

Satvika
అందరూ మంచి వాళ్ళు కాదు..ఇప్పుడు ప్రతి ఒక్కరూ డబ్బు మీద పిచ్చి తో ఎలాగైనా డబ్బును సంపాదించాలనె కోరికతో తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు.. పైకి ఒకలా లోపల మరోకటి లా చేస్తూ జనాలను మోసం చేస్తున్నారు. డబ్బులు సంపాదించాలని  వక్ర మార్గాలను అంటే గంజాయిని కూడా సప్లై చెస్తున్నరు. గంజాయి అనే పేరు వినిపించకుండా వాటిని నాశనం చెస్తున్నారు.. అయిన కూడా కొన్ని ప్రాంతాల్లొ ఈ గంజాయి జోరుగా చేతులు  మారుతున్నాయి.. తాజాగా ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది.. పైకి స్విగ్గి బ్యాగ్ లను సర్వీసుల పేరుతో గంజాయిని సరఫరా చేస్తున్న ఓ ముథాను పొలిసులు అదుపులోకి తీసుకున్నారు.


వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన  ఆంధ్రప్రదేశ్ లో  వెలుగులోకి వచ్చింది.తూర్పుగోదావరి జిల్లా నర్సీపట్నానికి చెందిన వెంకట రమణ, వైజాగ్‌కు చెందిన సాయి హరి నారాయణ అనే ఇద్దరు యువకులు.. ఏడాది పాటు స్విగ్గీ డెలివరీ బాయ్స్గా వర్క్ చేశారు.. ఆ తర్వాత మానెసారు. ఈజిగా డబ్బులు వస్తాయని గంజాయిని సప్లై చెస్తున్నారు..వైజాగ్లోని ఏమిలి రమణ అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయిని తీసుకొస్తారు. కావాల్సిన వారికి గ్రాముల లెక్కన ఎవ్వరికీ అనుమానం రాకుండా.. స్విగ్గి బ్యాగులో తీసుకెళ్లి ఇచ్చేసి వస్తారు. ఎప్పటిలాగే గంజాయి డెలివరీకి వెళ్తున్న ఆ యువకులను చూసిన పోలీసులకు అనుమానం రావడం తో వారిని చెక్క్ చేశారు.


పోలీసుల అనుమానం నిజం అయ్యింది.పైకి ఫుడ్ డెలివరీ పేరుతో వాళ్ళు చెస్తున్న దందా బయటకు వచ్చింది.వైజాగ్లోని ఏమిలి రమణ అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయిని తీసుకొస్తారు. కావాల్సిన వారికి గ్రాముల లెక్కన ఎవ్వరికీ అనుమానం రాకుండా.. స్విగ్గి బ్యాగులో తీసుకెళ్లి ఇచ్చేసి వస్తారు. ఎప్పటిలాగే గంజాయి డెలివరీకి వెళ్తున్న ఆ యువకులను చూసిన పోలీసులు.. డౌట్ వచ్చి తనిఖీ చేయగా ఈ క్రైమ్ వెలుగుచూసింది..6 కెజిల గంజాయి, హుక్కా కాయిల్స్ ను స్వాదీనం చేసుకున్నారు..పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: