నగ్నంగా యువతి.. షాకైన జనం.. అసలేం జరిగిందంటే?

praveen
అర్ధరాత్రి అపార్ట్మెంట్ దగ్గర ఓ యువతి నగ్నంగా  పడి ఉంది. దీంతో అపార్ట్మెంట్ వాసులు అందరూ అక్కడికి పరుగులు పెట్టారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఆ యువతి నగ్నంగా పడి ఉండడానికి కారణం ఏంటి అసలేం జరిగింది అని అనుకుంటున్నారా దీని వెనుక పెద్ద స్టోరీ ఉంది. అపార్ట్ మెంట్ పై నుంచి ఓ యువతి కిందపడి తీవ్ర గాయాలపాలై ఎటూ లేవలేని స్థితిలో అలాగే పడుకుండి పోయింది. ఇలా అపార్ట్ మెంట్ పై నుంచి కింద పడిన సమయంలో ఆ యువతి పూర్తిగా నగ్నంగా ఉండడం గమనార్హం.. ఈ క్రమంలోనే ఇది గమనించిన స్థానికులు అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి అక్కడికి పరుగులు పెట్టారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.

 వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ యువతి  యూపీలోని నోయిడాలో నివసించే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇక వీరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది.. ఇక ప్రేమికులు అన్న తర్వాత ఒకరిని ఒకరు కలుసుకోవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే సదరు యువతి ప్రియుడిని ఒకసారైనా కలవాలి అని భావించింది. ఈ క్రమంలోనే యూపీలోని నోయిడా కు ప్రియుడిని కలిసేందుకు వచ్చింది. ఈ క్రమంలోనే అపార్ట్మెంట్లో బస చేసింది. ఆ యువతి ప్రియుడితో కలిసి అపార్ట్మెంట్లో దిగింది.. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ అర్ధరాత్రి సమయంలో అపార్ట్మెంట్ కిటికీ నుంచి ఒక్కసారిగా కిందపడిపోయింది.

 ఇక ఒక్కసారిగా పెద్ద శబ్దం కావడంతో అందరూ ఉలిక్కి పడ్డారు. ఏం జరిగిందా అని చూసేసరికి ఇక అపార్ట్మెంట్ కింద ఒక యువతి తీవ్రగాయాలతో పడి ఉంది. అయితే ఇలా అపార్ట్ మెంట్ పై నుంచి ఆ యువతి కింద పడిన సమయంలో ఒంటిపై ఎలాంటి బట్టలు లేకుండా నగ్నంగా ఉండడం గమనార్హం. అయితే ఇక తీవ్ర గాయాలపాలైన ఆ యువతి ఎటూ కదలలేని స్థితిలో ఉంది. ఈ క్రమంలోనే అపార్టుమెంటు వాసులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం యువత చికిత్స తీసుకుంటూ కోలుకుంటోందని ఆమె కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు సేకరిస్థాము అంటూ  పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: