ఈ శృంగార వీరకు ఇద్దరు సరిపోలే.. అందుకే ఓయో.. ఆపై ..

Satvika
ఈ మధ్య అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. కట్టుకున్న వాళ్ళు ఉండగానే మరొకరితో సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇలాంటి బంధాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. వీటివల్ల ఎన్నో దారుణాలను చవి చూసిన కూడా అలాంటి సంబందాలను తగ్గించుకోవడం లేదు. ఇప్పుడు వెలుగు చూసిన ఘటన మాత్రం కొత్త ఆలోచనలకు దారి తీస్తుంది. ఓ ప్రముఖ జర్నలిస్టు, అతని భార్య కూడా జర్నలిస్ట్.. అయితే అతనికి వేరే మహిళతో సంబంధం ఉంది.

ఆ సంబంధం భార్యకు తెలియడంతో దొంగతనం డ్రామాకు తెరలేపాడు. ఆ డ్రామాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అదికాస్తా పోలీసులు బట్టబయలు చేసారు. అతను ఆడింది డ్రామా అని తేల్చారు. దీంతో ఇటు భార్య దగ్గర, అటు ప్రియురాలి దగ్గర అడ్డంగా బుక్కయ్యాడు. నోయిడాలో ఈ డ్రామా వెలుగు చూసింది. అతనికి ప్రియురాలు ఉందని విషయం బయటపడింది. అలాగే ప్రియురాలికి పెళ్లయిందని తెలిసిపోయింది.

వివరాల్లోకి వెళితే.. దొంగతనం జరిగిందని చెప్పిన రోజు సాయంత్రం స్టూడియో నుంచి సరాసరి ఏడు గంటలకు తన గర్ల్‌ ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లాడు. అలా నాలుగు గంటలు ఉన్న ఆతర్వాత భార్య ఫోన్ చేసింది. అప్పుడు అతను ఇంటికి వెళ్ళలేదు. నేరుగా ఓయో రూమ్ కు వెళ్ళాడు. ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా బుక్ చేసాడు. గర్ల్ ఫ్రెండ్ కు ఫోన్ చేసాడు. రూమ్ కు పిలిచాడు. అక్కడ మళ్ళీ ఆమె తో గడిపాడు.  ఆ హోటల్‌ సీసీ ఫుటేజీ లో ఆయన వెళ్తున్న దృశ్యాలు రికార్డయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో వ్యక్తిగత కారణాల తోనో, కుటుంబానికి భయపడో ఆయన అబద్ధం చెప్పి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇది ఆ నోటా ఈ నోటా రావడంతో అందరికి తెలిసి శృంగార వీరుడి కథ బయటపడింది. ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చిన పరువు కాస్త ఒక్కసారిగా బయటపడింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: