స్టార్ ఇండియాలో విలీనమైన మా టీవి ..!!
అధికారికంగా ఈ డీల్ ఎంతకు సెట్ అయ్యిందో చెప్పలేదు కానీరూ.2500 కోట్లు ఉండవచ్చని మార్కెట్ వర్గాల అంచన. మా టీవీలో నిమ్మగడ్డ ప్రసాద్ తో పాటు, నాగార్జున, చిరంజీవి ఫ్యామిలీలకు వాటాలు ఉన్న సంగతి తెలిసిందే. తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టిన మా చానల్ ఇప్పుడు లాభాల బాట నడిపించింది. మా టీవీ చానళ్లు స్టార్ లో కలసిపోవడంతో ఇకపై కార్యక్రమాలు, సీరియళ్లు ఏవైనా మార్పులు ఉంటాయా లేదా అని వేచి చూడాల్సిందే.