రేవంత్ ఫారిన్ టూర్లు ఆపు.. పిల్లలకు దారి చూపు?
పేదల ప్రాణాలంటే మీకెంత చులకన ఉందో, విద్యార్థుల భవిష్యత్తుపట్ల మీకెంత చిన్నచూపు తేటతెల్లమవుతోందంటున్న బీజేపీ నేతలు.. తక్షణమే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యార్థుల, పేదలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ నేతలు అంటున్నారు.