బిల్డర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన డిఫ్యూటీ సీఎం భట్టి?

Chakravarthi Kalyan
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధమైన ప్రభుత్వం ఉందని.. సుస్థిర ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్డర్లు రుణాలు పొందడం కూడా సులువు అవుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైటెక్స్ లో జరిగిన 31వ ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్ కన్వెన్షన్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఒకప్పటిలా ఇప్పుడు పెద్దపెద్ద కంపెనీలు లేవని బిల్డర్లు సంపద సృష్టించే వారిగా పని కల్పించే వారిగా మారారని హైటెక్స్ లో జరిగిన 31వ ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్ కన్వెన్షన్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
బిల్డింగ్ త్రూ టైమ్ పుస్తకాన్ని హైటెక్స్ లో జరిగిన 31వ ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్ కన్వెన్షన్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బిల్డర్లు డిప్యూటీ సీఎం దృష్టికి తెచ్చారు. ఈ ప్రభుత్వం తమకు అండగా ఉంటుందని సమస్యలు పరిష్కరిస్తుందని బిల్డర్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: