జగన్ ఏదో చేస్తాడనుకున్నా.. పృథ్వీరాజ్ కామెంట్స్?
చంద్రబాబు నాయుడు ను తిడితే మంత్రి పోస్ట్ వస్తుందని కొందరు ఎమ్మెల్యేలు అనుకుంటున్నారని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏదీ లేదని.. పర్యావరణాన్ని రక్షించే రుషికొండను కూడా దోచుకున్నారని సినీ నటుడు పృథ్వీరాజ్ కామెంట్ చేశారు. మంత్రుల కంటే వైసీపీలో సలహాదారుల పాత్ర ఎక్కువ అని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు.