రేవంత్.. కేసీఆర్ చేసిన ఆ తప్పు చేయకు?
ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం పేదలకు అందాలని మందకృష్ణ మాదిగ అన్నారు. త్వరలో ప్రభుత్వం ప్రకటించించే మెగా డీఎస్సీ నియామకాలను నిలిపి వేయాలని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే డీఎస్సీతో పాటు ప్రభుత్వం ఉద్యోగ నోటిపికేషన్ విడుదల చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కేసీఆర్‌ది దొరల పాలన అన్న మందకృష్ణ మాదిగ అందుకే ప్రజలు ఆయనను దించి కాంగ్రెస్‌కు పట్టం కట్టారన్నారు.