ఏపీకి తుపాను వార్నింగ్.. 100కిమీ వేగంతో గాలులు?
తీర ప్రాంతంలో ఇప్పటికే అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు చెబుతున్నారు. కచ్చా ఇళ్లు, గుడిసెల్లో వుండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారు. నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలోని 9 మండలాలో టీంలు అప్రమత్తంగా ఉండాలని ఆ కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు. అందుకే తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది.