జగన్ హయాంలో దళితుల గతి ఇంతేనా?
కచ్చితంగా ఏపీలో అరాచక పాలన నడుస్తోందని.. నాఎస్సీ నాఎస్టీ అని చెప్పుకునే జగన్ ఆ కుటుంబానికి ఏం న్యాయం చేశారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నిలదీశారు. బీజేపీ ఎప్పటికీ రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉందని.. రాజధాని కాబట్టే రైతులకు కేపిటల్ గెయిన్స్ కింద కేంద్రం పన్ను మినహాయింపు ఇచ్చిందని.. రాష్ట్రంలో ఇసుక మాఫియా అడ్డ గోలుగా గోదావరి నదీ గర్భంలో తవ్వకాలు చేసేస్తోందని పురంధేశ్వరి అంటున్నారు.