2035లోగా చంద్రుడిపై ఇండియన్ స్పేస్ స్టేషన్?
దేశంలో గడచిన తొమ్మిది సంవత్సరాలలో బ్యాంకింగ్ రంగంలో పేదలకు ఖాతాలు, వెనకబడిన ప్రాంతాలలో సైతం ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అందుబాటులోకి వచ్చాయని.. భారతదేశంలో అన్ని గ్రామాలలో విద్యుత్ రంగం, ఇంటర్నెట్ రంగం సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోకి వచ్చాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మన దేశంలో చిరు వ్యాపారులు సైతం ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారని.. ఈరోజు భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో 68 శాతం సాంకేతిక అభివృద్ధి సాధించామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.