ఆ కులాలకు ఎమ్మెల్సీ ఇస్తే గవర్నర్ ఆపేస్తారా?
ఎరుకల జాతికి ఎమ్మెల్సీ వస్తే జాతి మొత్తం టిఆర్ఎస్కు అనుకూలంగా ఉంటుందేమోనని గవర్నర్ కి అనుమానంగా ఉందన్న మంత్రి హరీశ్‌రావు.. విశ్వ బ్రాహ్మణులు, ఎరుకల కులాలు జట్ట కట్టి బిజెపికి గుణపాఠం చెప్పాలన్నారు. ఏ పార్టీ అయినా ఎరుకల జాతికి ఎమ్మెల్సీ ఇచ్చిందా.. బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా ఎన్నికైతే తప్పా.. బీఆర్ఎస్ ఏమైనా నిషేధిత పార్టీనా..? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.