
కేసీఆర్.. ఉద్యోగం వచ్చింది.. పోస్టింగ్ ఏదీ?
కోర్ట్ కేసులతో వాయిదా వేస్తూ... ఆరు సంవత్సరాలు కాలయాపన చేశారని ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు ఇటీవల కోర్ట్ కేసు పూర్తి అయినప్పటికీ టీఎస్పీఎస్సీ స్పందించటం లేదని ఎంపికైన అభ్యర్థులు వాపోయారు. వెంటనే 616 పోస్ట్ లను భర్తీ చేయాలని లేదంటే... ఆందోళనలు ఉధృతం చేస్తామని ఎంపికైన అభ్యర్థులు తెలిపారు. అధికారులతో మాట్లాడేందుకు ఐదుగురు అభ్యర్థులను టీఎస్పీఎస్సి కార్యాలయంలోకి పోలీసులు అనుమతించారు.