ఏపీలో విద్యుత్ ప్రాజెక్టుల జోరు.. ఈ లెక్కలు నిజమేనా?
విశాఖ సదస్సు ద్వారా మాత్రమే కాకుండా .. అంతకు మునుపే రాష్ట్ర ప్రభుత్వంతో 20 విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఏపీ అధికారులు వివరించారు. అందులో 6 ప్రాజెక్టుల్లో పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయన్నారు. 11 డీపీఆర్ పూర్తిచేసుకున్నాయని ఏపీ అధికారులు వెల్లడించారు. ఇలా మొత్తం వీటి ద్వారా 8.85లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని.. 1,29,650 మందికి ఉద్యోగాలు వస్తాయని ఏపీ అధికారులు తెలిపారు.