లోకేశ్‌ పాదయాత్రతో జగన్‌లో వణుకు మొదలైందా?

Chakravarthi Kalyan
రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్, వడ దెబ్బ పై జూమ్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని  సమీక్షా సమావేశం నిర్వహించి త్వరలో వారం రోజులు  ఫీవర్ సర్వే చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. దీంతో ఏర్పాట్లపై డిఎంహెచ్వోలకు పలు ఆదేశాలిచ్చిన క్రిష్ణ బాబు.. ఇన్ఫ్లుయంజా వైరస్, వడదెబ్బ పై కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్రంలో అప్రమత్తంగా వున్నామన్నారు. వారంరోజులపాటు  ఫీవర్ సర్వే చేపట్టాలని నిర్ణయించారు.

వడ దెబ్బ కు గురికాకుండా ప్రజల్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్వోలకు ఆదేశాలు ఇచ్చిన క్రిష్ణ బాబు.. స్వచ్ఛంద సేవా సంస్థల్ని వినియోగించుకోవాలని సూచించారు. ఎండ వేడిమి ఎక్కువగా వున్న సమయంలో ప్రజలు బయట తిరగకుండా వుండేలా అలెర్ట్ చెయ్యాలని.. ఎన్జీవోలతో కలెక్టర్లు సమావేశాన్ని ఏర్పాటు చేసేలా డిఎంహెచ్వోలు చొరవ తీసుకోవాలని.. శీతల నీటి కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలని... ఓఆరెస్ ప్యాకెట్లు విలేజ్ క్లినిక్ ల స్థాయిలో సిద్ధం చేసుకోవాలని క్రిష్ణ బాబు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: