తెలంగాణ పోలీస్ జాబ్స్.. ఈ సడలింపులు ఇస్తారా?
లాంగ్‌జంప్ ను 4మీటర్ల నుంచి 3.80 మీటర్లకు తగ్గించి ఆన్ ద లైన్ జంప్‌ను అనుమతించాలని తమ్మినేని వీరభద్రం తెలిపారు. షార్ట్‌పుట్‌ను 6 మీటర్ల నుంచి 5.60 మీటర్లకు తగ్గించాలని తమ్మినేని వీరభద్రం అన్నారు. డిజటల్ విధానంలో కాకుండా పాత పద్దతిలోనే మాన్యువల్‌గా అభ్యర్థుల ఎత్తు కొలతలు తీసుకోవాలనితమ్మినేని వీరభద్రం అన్నారు. రన్నింగ్ అనంతరం రెండు గంటలు లేదా ఒక రోజు సమయమిచ్చి మిగతా ఈవెంట్స్‌లో నిర్వహించాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి వేర్వేరుగా ఈవెంట్స్ నిర్వహించాలని తమ్మినేని వీరభద్రం అన్నారు.