జగన్కు షాక్ తప్పదా?: ఇవాళ వివేకా కేసులో కీలక తీర్పు?
వివేకా కూతురు డాక్టర్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ కూడా సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తామని విచారణ సందర్భంగా ధర్మాసనం చెప్పింది. వివేకా హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ అంశంపై తీర్పు ఇచ్చిన తరువాతే గంగిరెడ్డి బెయిల్ రద్దు పై విచారణ జరుపుతామని సుప్రీం ధర్మాసనం ఈ కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.