ఆ సర్వే ఫలితాలు.. రేవంత్ రెడ్డికి బిగ్ షాక్..?
తెలంగాణలో టీఆర్ఎస్కే ఆధిక్యం లభిస్తుందట. ఇక బీజేపీ 30.48 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలుస్తుందట. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 23.71 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలుస్తుందట. ఈ సర్వే ఫలితాలు రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తున్నాయని చెప్పకతప్పదు.. బీజేపీ బాగా పుంజుకోవడం.. కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించడం రేవంత్ రెడ్డికి షాకింగ్ అని చెప్పక తప్పదు. మరి కాంగ్రెస్ ఈ సర్వేపై ఎలా స్పందిస్తుందో?