ఇవాళ హైకోర్టులో జగన్‌కు షాకిచ్చే తీర్పు?
అయితే.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాజధాని నిర్మాణాన్నిఆలస్యం చేస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని పిటిషన్ దాఖలు చేశారు. రైతులు దాఖలు చేసిన ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ల పై ఇవాళ హైకోర్టు విచారించబోతోంది. ఈ సందర్భంగా హైకోర్టు చేసే వ్యాఖ్యలు.. ఇచ్చే తీర్పు కీలకం కాబోతున్నాయి. ఏమాత్రం తీర్పు, వ్యాఖ్యలు తేడాగా ఉన్నా టీడీపీ అనుకూల మీడియా రచ్చరచ్చే చేసే అవకాశం ఉంది.