మీ వెహికిల్ కు ఫ్యాన్సీ నెంబర్ కావాలా?
ఇక ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజు ఇప్పుడు గరిష్టంగా 2 లక్షలు.. కనిష్టంగా 5 వేల వరకు ఉండబోతోంది. ఇలా చేస్తే ఏడాదికి 100 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. 9999 ఫ్యాన్సీ నెంబరుకు 2 లక్షల మేర రిజిస్ట్రేషన్ ఫీజుగా చేశారు. అలాగే 1, 9, 9999 ఫ్యాన్సీ నెంబర్లకు 1 లక్షల మేర రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఇవి కాకుండా ఇతర ఫ్యాన్సీ నెంబర్లకు 50 వేలు, 30 వేలు, 20 వేలు, 10 వేలు, 5 వేలుగా రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టేశారు.