ఉక్రెయిన్ అధ్యక్షుడు.. ఇక నుంచి దేశం నుంచి పాలన?
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ పోలండ్ దేశం నుంచి ఉక్రెయిన్‌ను పాలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా దళాలు త్వరలోనే ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకుంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రష్యా, ఉక్రెయిన్ పోరాటం మరింత సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంటుంది. అందుకే ప్రవాసంలో ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి పాలన నిర్వహించేందుకు వీలుగా కొన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారట జెలెన్ స్కీ. మరి ఇలా ఇతర దేశం నుంచి పాలన ఎన్నాళ్లో..?