వావ్: ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్.. ఒకే కార్డులో?
కానీ ఇన్నికార్డులు పట్టుకుని తిరగడం ఇబ్బందే అయినా తప్పని పరిస్థితి.. అందుకే కేంద్రం ఇప్పుడు ఇంకో అద్భుతమైన ఐడియా ఆలోచిస్తోంది.. అదే సింగిల్ కార్డు.. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు .. ఇలా అన్నింటికీ పనికొచ్చేలా ఓ కార్డును రూపొందిస్తోందట. దీన్ని ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటిటీస్ కార్డుగా వ్యవహరిస్తారట. సింపుల్ గా ఎఫ్‌డీఐ అన్నమాట. ఇక ఈ ఒక్క కార్డు వచ్చేస్తే.. పైన చెప్పిన అన్ని కార్డులు మన దగ్గర ఉన్నట్టే..