బ్రేకింగ్: విశాఖ ప్రేమ్మోన్మాది మృతి
62% కాలిన గాయాలతో కెజిహెచ్లో 13 తేదీ నుండి చికిత్స పొందుతున్న హర్షవర్ధన్... మృతి చెందాడు అని పోలీసులు తెలిపారు. విషమంగానే యువతి ఆరోగ్య పరిస్థితి ఉందని అంటున్నారు. ఇక ఇప్పటికే హర్షవర్ధన్ పై 309, 307, 354A, 354D సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు... విచారణ జరిపే క్రమంలో అతను చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అతని తల్లి తండ్రులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది.