మా మిత్రం పక్షం మస్లీజ్ : కేసీఆర్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నీవు మనిషివి అయితే ఢిల్లీకి వెళ్లి ఆర్డర్ తీసుకురా..? బీజేపీ రైతులను ముంచాలని చూస్తుంది. టీఆర్ఎస్ రైతుల బాగు కోసం పని చేస్తుంది. కేవలం ఒక ఎన్నికలో ఓడి పోయినంత మాత్రాన బీజేపీ ఉర్రూతలు ఊగుతున్నారు. ఎన్నికలు అన్నప్పుడు గెలుపు ఓటములు సహజం అని స్పష్టం చేశారు. అల్లాటప్పగాళ్ల మాటలు వింటే రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఎవరి మాటలు నమ్మకుండా ప్రభుత్వం మాట వినాలని కేసీఆర్ చెప్పారు.