జై బాలయ్య : అదిరిపోయే ఎండింగ్ ఇచ్చిన బాలయ్య, ఎవరూ ఊహించని స్పెషల్ గెస్ట్..!
అజీజ్ అనే ఒక చిన్న పిల్లాడి కుటుంబం కష్టాల్లో ఉంది. అతని అక్కకు బ్రెయిన్ క్యాన్సర్ ఉంది. అతని తల్లికి కిడ్నీ సమస్య ఉంది. అతను పావురాలకు ధాన్యం అమ్ముతూ ఉంటాడు. ఆ ధాన్యం అమ్మిన తర్వాత అతను స్కూల్ కి వెళ్తాడు అంట. అతనికి ఆర్మీ ఆఫీసర్ కావాలని కోరిక. బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న పాప ఎన్టీఆర్ స్థాపించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తానని బాలయ్య హామీ ఇచ్చాడు. అదేవిధంగా అజీజ్ కు ఫ్రీ స్టడీ అందిస్తామని మోహన్ బాబు నిర్ణయం తీసుకున్నారు