బ్రేకింగ్: ఇంకో రెండు రోజులు ఢిల్లీ లోనే కేసిఆర్...?
అలాగే మరికొందరు కేంద్ర మంత్రులు కూడా రేపు ఎల్లుండి సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉందని అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా సీఎం కేసీఆర్ భేటీ అయ్యే సూచనలు ఉన్నాయని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. కేంద్ర జనశక్తి శాఖ మంత్రి అలాగే పలువురు కేంద్ర మంత్రులను గత ఇరవై రోజుల్లో రెండు సార్లు సీఎం కేసీఆర్ కలవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.