ఆ ఇద్దరూ కేసీఆర్ లో బ్రతికే ఉన్నారట...?
రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీ చేపట్టాం అని ఆయన చెప్పుకొచ్చారు. కొంతమంది దుర్మార్గులు కేసీఆర్ కుటుంబం పై ఏడుస్తున్నారు అని సో కాల్డ్ నాయకులకు ఏదీ చేత కాదన్నారు. కేంద్రం నుంచి పథకాలు తేవడం వారికి చేత కాదు అని మండిపడ్డారు. మల్లన్న, బీరన్న ల ప్రతి రూపమే కేసీఆర్ అని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ఎన్నికల్లో ఎన్నో మాట్లాడారు అని బండి పోతే బండి ఇస్తా అన్నారు.. అడ్రెస్ లేకుండా పోయారు అని ఎద్దేవా చేసారు.