జగన్ ను వదలని తెలంగాణా మంత్రులు, ఇవాళ మరొకరు...!
జగన్ దిగిరాకపోతే ప్రజా ఉద్యమం తప్పదు అని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడే విషయంలో టీఆర్ఎస్ కంటే పెద్ద పార్టీ మరోటి లేదు అని ఆయన స్పష్టం చేసారు. జగన్ కు తెలియకపోతే కేసీఆర్ సలహా కూడా ఇచ్చారని వెల్లడించారు. తెలంగాణ నీళ్లను తీసుకెళ్లే అవకాశం జగన్ కు ఇవ్వం అని ఆయన చెప్పుకొచ్చారు. నిన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా విమర్శలు చేసారు.