నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్‌కు రెండు రోజుల్లో రెండో గెలుపు
ఏడో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నూరు బేగం 74 ఓట్ల మెజారిటీతో, ఎనిమిదో వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి కందాల పావని శ్రీనివాస్ రెడ్డి, పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఈ సునీత 74 , 11వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి మురారి శెట్టి ఉమారాణి , 13వ వార్డులో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సునీత, 15వ వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి యసారపు వెంకన్న,17వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లె విజయ్, 19వ వార్డులో రాచకొండ శ్రీను (టీఆర్ఎస్) గెలుపొందారు.