వలంటీర్ల వ్యవస్థపై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
వలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. కురుపాం నియోజకవర్గలో కొన్ని మండలాల్లో వైసీీప, జగన్ కు వ్యతిరేకంగా కొందరు వలంటీర్లు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గరుగుబిల్లి మండలంలో ఒక వలంటీర్ భర్త ఎన్నికల్లో పోటీ చేశారని పుష్పశ్రీవాణి ఆరోపించారు.